Purushottama Seva — Daily recitation for Purushottama Masa
20 శ్లోకములు • ప్రతిరోజు రిసైట్ చేయాలి
8 శ్లోకములు • నెయ్య దీపం సమర్పించేటప్పుడు కీర్తన
40 శ్లోకములు • శ్రీమద్భాగవతం 10.14.1-40
ఓం గోవర్ధన ధరం వందే గోపాలం గోప రూపినం ।
గోకులోత్సవ ఈశాణం గోవిందం గోపికా ప్రియం ॥
వందే నవ-ఘన-శ్యామం ద్విభుజం మురళీధరమ్ |
పీతాంబర-ధరం దేవం స-రాధం పురుషోత్తమమ్ ॥